కురుపాం నియోజకవర్గం గుమ్మలక్ష్మీపురం మండలం, పి. ఆమిటి గ్రామంలో శనివారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కురుపాం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాడి. సుదర్శనరావు, ఎంపీడీవో సాల్మన్ రాజ్, పువ్వల లావణ్య, తాడంగి కేశవరావు, రామారావు, కిల్లక. శాంత కుమార్, తాడంగి దమయంతి, పాలక భాస్కరరావు, నిమ్మక జనార్ధన్, పాల్గొన్నారు.