కురుపాం: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

85చూసినవారు
కురుపాం: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
మన్యం జిల్లా కొమరాడ మండలం, గుణానపురము గ్రామ పంచాయితీలో బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్, కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ప్రారంభించారు. రైతులందరూ ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగదీశ్వరి తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్