మన్యం జిల్లా కురుపాం మండలం ఉదయపురం పంచాయతీలో శనివారం ఎన్నికల అధికారి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ప్రశాంతంగా జరిగాయి. పీసా ఉపాధ్యక్షుడిగా గిరిజన ఏజేఏసీ నాయకులు కె. కామేశ్వరరావు, కార్యదర్శిగా వి. నీలమ్మ గిరిజనులు ఏకగ్రీవంగా ఎన్నుకయినట్లు అధికారులు తెలిపారు. నా సేవలను గిరిజన ప్రజలు గుర్తించి పిసా ఉపాధ్యా యులుగా ఎన్నుకోవడం ఆనందంగా ఉందని, మరింతగా గిరిజన ప్రజలకు నా సేవలు అందిస్తాను అని అన్నారు.