కురుపాం: ఆశ్రమ పాఠశాలను సందర్శించిన ఎస్టీ కమిషన్ ఛైర్మన్

80చూసినవారు
కురుపాం: ఆశ్రమ పాఠశాలను సందర్శించిన ఎస్టీ కమిషన్ ఛైర్మన్
కురుపాం గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను ఎస్టీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ డీవీజీ శంకర్రావు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ. ప్రతి ఒక్క విద్యార్థి ఇష్టపడి చదివితే ఉత్తీర్ణత సాధించవచ్చు అన్నారు. అనంతరం విద్యార్థులకు ప్లేటులు, గ్లాసులు పంపిణీ చేశారు. హెడ్మాస్టర్ రామ గోవింద్, వార్డెన్ సూర్యనారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్