కురుపాం: పారిశుద్ధ్య మెరుగుకు చర్యలు చేపట్టాలి

236చూసినవారు
కురుపాం: పారిశుద్ధ్య మెరుగుకు చర్యలు చేపట్టాలి
గ్రామాలలో పారిశుద్ధ్యం మెరుగుపడేందుకు ప్రతి ఒక్కరూ తన వంతు బాధ్యత నెరవేర్చాలని మన్యం జిల్లా కొమరాడ ఎంపీడీవో ఎస్. రమేశ్ అన్నారు. కుమ్మరగుంటలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా పారిశుద్ధ్యం లోపించకుండా చర్యలు చేపట్టాలని కార్యదర్శిని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్