కురుపాం: సదరం శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి

64చూసినవారు
కురుపాం: సదరం శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి
అలిన్ కో స్వచ్ఛంద సంస్థ హైదరాబాద్ వారి సహకారంతో కురుపాం మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సదరం శిబిరం జరగనున్నట్లు కురుపాం ఎంపీడీఓ జే. ఉమా మహేశ్వరి తెలిపారు. ఈ శిబిరానికి ఐదు మండలాల నుంచి వికలాంగులు వచ్చి సద్వినియోగం చేసుకోవాలని గురువారం కోరారు.

సంబంధిత పోస్ట్