తోటపల్లి నీటిని విడుదల చేసిన మంత్రి సంధ్యా రాణి

81చూసినవారు
తోటపల్లి జలాశయం నుండి ఖరీఫ్ కు ఆదివారం మంత్రి రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నీటిని విడుదల చేశారు. పార్వతీపురం మన్యం, విజయనగరం,   శ్రీకాకుళం జిల్లాల్లోని దాదాపు 17 మండలాల్లోని చిన్న నీటిపారుదల ట్యాంకులను నింపడానికి నీటిని విడుదల చేసారు. ఇది ప్రాజెక్ట్ కింద చివర ఆయకట్టు వరకు నీటి నిర్వహణకు సహాయపడుతుంది.

సంబంధిత పోస్ట్