నేడు కొమరాడ మండలంలో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం

1050చూసినవారు
నేడు కొమరాడ మండలంలో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం
ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి కొమరాడ మండలంలో ఎన్నికల ప్రచారాన్ని బుధవారం చేపట్టనున్నారు. ఉదయం 10 నుండి 1. 00 గంట వరకు కొట్టు, తొడుము, మాదలంగి, మధ్యాహ్నం మాదలంగిలో భోజన విరామం అనంతరం 2 నుండి 4 గంటల దలైపేట, గుంప గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్