పార్వతీపురం: లక్ష్య సాధన దిశగా అధికారులు కృషి చేయాలి

81చూసినవారు
పార్వతీపురం: లక్ష్య సాధన దిశగా అధికారులు కృషి చేయాలి
జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగాలలో నిర్దేశించిన లక్ష్య సాధన దిశగా కృషి చేయాలని మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ ప్రాథమిక రంగాల అధికారులను ఆదేశించారు. ప్రతి ఏటా 15 శాతం కంటే ఎక్కువ వృద్ధి రేటు సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అన్నారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించారు.

సంబంధిత పోస్ట్