కొమరాడ: ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత

68చూసినవారు
కొమరాడ: ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత
కొమరాడ మండలంలోని కుమ్మరిగుంట గ్రామానికి చెందిన వ్యాధిగ్రస్తురాలు ఎట్రాజు విజయ లక్ష్మికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థిక సాయం అందింది. ఈ మేరకు రూ. 2,07,000 చెక్కును ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి బుధవారం బాధితురాలికి అందజేశారు.

సంబంధిత పోస్ట్