కలెక్టర్ ను కలిసిన ఎస్పీ

50చూసినవారు
కలెక్టర్ ను కలిసిన ఎస్పీ
నూతనంగా బాధ్యతలు చేపట్టిన పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ ను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ కార్యాలయంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖలు సమన్వయంతో జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకువెళ్లాలని అన్నారు.

సంబంధిత పోస్ట్