జూలై 1 నుంచి స్టాప్ డయేరియా కార్యక్రమం

72చూసినవారు
జూలై 1 నుంచి స్టాప్ డయేరియా కార్యక్రమం
జూలై 1వ తేదీ నుంచి నెలరోజుల పాటు స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టనున్నట్లు నగరపాలక సంస్థ ప్రజారోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి తెలిపారు. శుక్రవారం ఆయన ఛాంబర్లో మాట్లాడుతూ. వర్షాలు కురుస్తున్న పరిస్థితుల్లో డయేరియా వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందని అన్నారు. స్టాప్ డయేరియాపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ముమ్మరం చేయాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు.

సంబంధిత పోస్ట్