టిడిపి నియోజకవర్గ సమావేశం

553చూసినవారు
టిడిపి నియోజకవర్గ సమావేశం
కురుపాం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశాన్ని శుక్రవారం నిర్వహిస్తున్నట్టు నియోజకవర్గ బాధ్యురాలు ఎమ్మెల్యే అభ్యర్థి తోయాక జగదీశ్వరి చెప్పారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు తో పాటు సుజయ్ కృష్ణ రంగారావు పాల్గొంటారని తెలిపారు. కావున నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులంతా ఈ సమావేశాన్ని హాజరుకావాలన్నారు.

సంబంధిత పోస్ట్