భారీ వృక్షాన్ని తొలిగించిన పోలీసులు

1576చూసినవారు
కొమరాడ అంతర్ రాష్ట్ర రహదారిపై భారీ వృక్షం నేలకూలింది. దీంతో అంతర్ రాష్ట్ర రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. చెట్టు రహదారిపై విరిగిపడిన సమయంలో ఏ వాహనాలు రాకపోకలు లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. చెట్టు తొలగించేందుకు కొమరాడ ఎస్సై నీలకంఠం ఆధ్వర్యంలో ముమ్మరంగా చర్యలు చేపట్టారు. బుధవారం ఉదయం జేసీబిని తెప్పించి రహదారికి అడ్డంగా ఉన్న చెట్టును తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.

సంబంధిత పోస్ట్