కొంకిడివరంలో నాటు సారా తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులు అరెస్టు

58చూసినవారు
కొంకిడివరంలో నాటు సారా తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులు అరెస్టు
మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం గరుడబిల్లి మండలం కొంకిడివరం గ్రామ సమీపంలో గురువారం ఎస్సై రమేష్ నాయుడు తన సిబ్బందితో కలిసి నిర్వహించిన దాడుల్లో నాటు సారా తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ దాడుల్లో 260 లీటర్ల నాటుసారా, ఓ ద్విచక్రవాహనం, ఓ బొలెరో వాహనం స్వాధీనం చేసుకొని పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్