గుమ్మలక్ష్మీపురంలో ఏకగ్రీవమైన పీసా ఎన్నికలు

59చూసినవారు
గుమ్మలక్ష్మీపురంలో ఏకగ్రీవమైన పీసా ఎన్నికలు
కురుపాం నియోజకవర్గం గుమ్మలక్ష్మీపురం గ్రామపంచాయతీలో ఎన్నికల అధికారి ఏ. సత్యవతి ఆధ్వర్యంలో శనివారం జరిగిన పీసా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ మేరకు పీసా ఉపాధ్యక్షుడిగా బొత్తాడ రవిబాబు, కార్యదర్శిగా నిమ్మక దుర్గాప్రసాదరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గౌరీశంకర్రావు, మండల టీడీపీ కన్వీనర్ సుదర్శనరావు, మాజీ సర్పంచులు ప్రేమానంద్, నీలకంఠం, దమయంతి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్