ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు

78చూసినవారు
ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు
కురుపాం నియోజకవర్గ వ్యాప్తంగా ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అధికారులు దాడులను నిర్వహించారు. వ్యవసాయ శాఖ ఏడిఏ ఎస్జెవి రామ్మోహన్రావు ఆధ్వర్యంలో మంగళవారం ఈ దాడులు నిర్వహించారు. 12 ఎరువులు, విత్తనాల దుకాణాలు తనిఖీ చేశామని ఆయన తెలిపారు. దుకాణాలలో 1, 434 కేజీల విత్తనాలు స్టాకు మించి అదనంగా ఉన్నాయని అన్నారు. కొన్ని దుకాణాలకు ఫైన్ విధించమని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్