భోగాపురం: విద్యుత్ సరఫరా పనులు పర్యవేక్షణ

41చూసినవారు
భోగాపురం: విద్యుత్ సరఫరా పనులు పర్యవేక్షణ
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో జరుగుతున్న కరెంట్ సరఫరా పనులను ఏపీ ఈ పీ డీ సీ ఎల్ డైరెక్టర్ సూర్య ప్రకాష్ శనివారం పర్యవేక్షించారు. విమానాశ్రయం పనుల్లో భాగంగా 33 కెవి లైన్ ద్వారా విద్యుత్ సరఫరా పనులు ఎంతవరకు చేపట్టాలనే విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు నాణ్యత ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. అలాగే సవరవిల్లి 33/11 కెవి పనులు పరిశీలించారు. ఎస్ ఈ ఎం లక్ష్మణరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్