ఆన్లైన్ లో బిసి గురుకులాల మిగులు సీట్ల ర్యాంక్ కార్డులు

54చూసినవారు
ఆన్లైన్ లో బిసి గురుకులాల మిగులు సీట్ల ర్యాంక్ కార్డులు
ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో మిగులు సీట్ల(బ్యాక్ లాగ్) భర్తీకి నిర్వహించిన ప్రవేశ పరీక్ష ర్యాంక్ కార్డులను ఆన్లైన్లో పొందుపరిచినట్లు ఆ పాఠశాలల కన్వీనర్ ప్రిన్సిపాల్ సిహెచ్ రమామోహిని ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు సంబంధించి 6 నుంచి 9వ తరగతి వరకు ఖాళీలకు 1: 2 నిష్పత్తిలో విద్యార్థులను కౌన్సెలింగ్ కు పిలుస్తామని చెప్పారు.

సంబంధిత పోస్ట్