డెంకాడ: విద్యుత్ సరఫరాలో అంతరాయం

63చూసినవారు
డెంకాడ: విద్యుత్ సరఫరాలో అంతరాయం
డెంకాడ మండలంలోని రాజాపులోవ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాలకు శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఏపీఈపీడీసీఎల్ ఈఈ జి. సురేష్ బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ లైన్ల విభజన పనులు చేపట్టనున్న నేపథ్యంలో మండలంలోని మోపాడ, జగన్నాథపురం గ్రామాలకు సరఫరా ఉండదని, వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్