కృష్ణ మూర్తి విద్యారంగానికి ఎనలేని సేవలు

73చూసినవారు
కృష్ణ మూర్తి విద్యారంగానికి ఎనలేని సేవలు
నెల్లిమర్ల మండలం సతివాడ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎన్ను కృష్ణమూర్తి విద్యారంగానికి చేసిన సేవలు అద్వితీయమని ఎంఈఓలు ఉపాధ్యాయుల సూర్యనారాయణ మూర్తి, ఈపు విజయ్ కుమార్ కొనియాడారు. కృష్ణమూర్తి ఉద్యోగ విరమణ సందర్భంగా ఆ పాఠశాలలో శనివారం సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామపెద్దలు కృష్ణమూర్తిని ఘనంగా సన్మానించారు. గ్రామ వీధుల్లో మేళతాలలతో ఊరేగించారు.

సంబంధిత పోస్ట్