నెల్లిమర్ల: తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి: ఎస్ఐ

64చూసినవారు
నెల్లిమర్ల: తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి: ఎస్ఐ
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని నెల్లిమర్ల ఎస్ఐ బి. గణేశ్ సూచించారు. రహదారి భద్రతను పెంపొందించేందుకు బుధవారం నగర పంచాయతీ, రూరల్ మండలంలో హోర్డింగులు ఏర్పాటు చేశారు. ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వేగం కంటే ప్రాణం ముఖ్యమని తెలిపారు. వాహనాలలో ప్రయాణికులను అధికంగా ఎక్కించకూడదన్నారు.

సంబంధిత పోస్ట్