నెల్లిమర్ల: 'మాదక ద్రవ్యాలను "సంకల్పం"తో దూరంగా చేద్దాం'

60చూసినవారు
విద్యార్థులే రేపటి భవిష్యత్తు మార్గ నిర్దేశకులని, అటువంటి విద్యార్థులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడి, జీవితాలు నాశనం చేసుకోవద్దని హోమ్ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. శనివారం నెల్లిమర్ల మిమ్స్ వైద్య కళాశాలలో "సంకల్పం" కార్యక్రమం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రాన్ని మాదకద్రవ్యరహితం చేయాలన్న ఉద్దేశ్యంతో డిజి పోలీసు అధికారి పర్యవేక్షణలో ప్రత్యేకంగా 'ఈగల్' పేరుతో ప్రత్యేకంగా విభాగాన్ని ప్రారంభించామన్నారు.

సంబంధిత పోస్ట్