నెల్లిమర్ల: వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

73చూసినవారు
నెల్లిమర్ల: వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే
నెల్లిమర్ల మిమ్స్ వైద్య కళాశాల సమీపంలోని వివేకానంద విద్యా విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ఎమ్మెల్యే లోకం నాగమాధవి స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువత వివేకానందుని ఆశయాలు ఆచరణలో పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్