తమిళనాడు భాజపా అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ గురువారం ఉదయం ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు వచ్చారు. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి, పార్టీ ఉపాధ్యక్షుడు బి.మహేందర్ రెడ్డి, ఎంఎస్ఐడిసి చైర్మన్ చిలపల్లి శ్రీనివాసరావు తదితరులు ఆయనకు స్వాగతం పలికారు.