నెల్లిమర్ల: సత్యదేవుని సన్నిధిలో ఘనంగా సామూహిక వ్రతాలు

1చూసినవారు
నెల్లిమర్ల: సత్యదేవుని సన్నిధిలో ఘనంగా సామూహిక వ్రతాలు
నెల్లిమర్ల మండలం కొత్తపేట గ్రామంలోని చిన్న అన్నవరం శ్రీ రమాసహిత వీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సామూహిక వ్రతాల్లో భాగస్వాములయ్యారు. మధ్యాహ్నం 12 గంటలకు అన్నసమారాధన నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్