నెల్లిమర్ల: తహసిల్దార్ గా బాధ్యతలు చేపట్టిన శ్రీకాంత్

59చూసినవారు
నెల్లిమర్ల: తహసిల్దార్ గా బాధ్యతలు చేపట్టిన శ్రీకాంత్
నెల్లిమర్ల మండల తహసిల్దార్ గా కే.శ్రీకాంత్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈయన కలెక్టరేట్ లో ఏఓఎల్ఆర్ సూపరిండెంట్ విధులు నిర్వహించి ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఇక్కడ పనిచేసిన తహసిల్దార్ సంతకవిటి బదిలీపై వెళ్లారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడతానని తహసిల్దార్ శ్రీకాంత్ అన్నారు. ఈ మేరకు డీలర్ల సంఘం మండల అధ్యక్షులు మహంతి శ్రీనివాసరావు తహసిల్దార్ ను సత్కరించి, సాదరంగా ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్