నెల్లిమర్ల: నేడు విద్యుత్ సరఫరా లేని ప్రాంతాలు ఇవే

85చూసినవారు
నెల్లిమర్ల: నేడు విద్యుత్ సరఫరా లేని ప్రాంతాలు ఇవే
నెల్లిమర్ల విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో మరమ్మత్తులు చేపట్టనున్న నేపథ్యంలో ఆదివారం మండలంలో పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా ఉండదని ఈ ఈ త్రినాధ రావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. మండలంలో గరికి పేట, పూతిక పేట,గరికిపేట, పూతికపేట, కొండగుంపాం గ్రామాల్లో ఆదివారం ఉదయం 8 నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు. వినియోగదారులు గమనించి, సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్