పూసపాటిరేగ: వడదెబ్బపై కార్మికులకు అవగాహన కార్యక్రమాలు

54చూసినవారు
పూసపాటిరేగ: వడదెబ్బపై కార్మికులకు అవగాహన కార్యక్రమాలు
ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఉపాధి హామీ కూలీలకు వైద్య సిబ్బంది వడదెబ్బ పై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు పూసపాటిరేగ వైద్యాధికారి రాజేష్ వర్మ తెలిపారు. తన కార్యాలయంలో మంగళవారం మాట్లాడుతూ. ఇప్పటికే స్థానిక పీహెచ్సీ నుండి ఉపాధి కూలీలకు అలాగే పలువురు శ్రామికులకు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. వేసవి నేపథ్యంలో శ్రామికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్