పోలిపల్లిలో టీడీపీ నేతల సంబరాలు

64చూసినవారు
పోలిపల్లిలో టీడీపీ నేతల సంబరాలు
భోగాపురం మండలం పోలిపల్లిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా గురువారం టీడీపీ నేతలు వేడుకలు నిర్వహించారు. ముందుగా గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి మండల అధ్యక్షుడు కర్రోతు సత్యనారాయణ, ఇతరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్