నిర్ణీత సమయం 8 గంటలకే ఓట్ల లెక్కింపు ప్రారంభించాలి
By raja 68చూసినవారునిర్ణీత సమయం 8 గంటలకే ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించాలని రిటర్నింగ్ అధికారులను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. కౌంటింగ్, ఓట్ల లెక్కింపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తాజాగా ఎన్నికల కమిషన్ నుంచి వచ్చిన ఆదేశాలపై విజయనగరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం సమావేశాన్ని నిర్వహించారు.