ప్రజా‌భీష్టం మేరకే టోల్ గేట్ ఉండాలి: కలెక్టర్

57చూసినవారు
ప్రజా‌భీష్టం మేరకే టోల్ గేట్ ఉండాలి: కలెక్టర్
ఎన్ హెచ్. 26 జాతీయ రహదారి పై జొన్నాడ వద్ద నిర్మాణం లో నున్న టోల్ గేట్ పై ప్రజల నుండి అసంతృప్తి వ్యక్తం అవుతున్న దృష్ట్యా ప్రజాభీష్టం మేరకే టోల్ గేట్ ఉండాలని జిల్లా కలెక్టర్ డా. బి. ఆర్. అంబేద్కర్ తెలిపారు. బుధవారం ఆయన ఛాంబర్ లో పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, స్థానిక శాసన సభ్యులు అతిధి విజయలక్ష్మి గజపతిరాజు తో కలసి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్