ఏరియా హాస్పిటల్ సిబ్బంది నిరసన

72చూసినవారు
ఏరియా హాస్పిటల్ సిబ్బంది నిరసన
పాలకొండ నియోజకవర్గం కోల్ కత్తాలో జూనియర్ డాక్టర్ ని హత్య చేయడాన్ని ఖండిస్తూ పాలకొండ ఏరియా ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన శనివారం తెలిపారు. ఈ ఘటనకు ఆసుపత్రి సూపరిండెంట్ నాగభూషణరావు, డాక్టర్ రవీంద్ర కుమార్ సహా కన్నీళ్లు పెట్టుకున్నారు. దురదృష్టకరమైన సంఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు.

సంబంధిత పోస్ట్