అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన

66చూసినవారు
అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన
సీతంపేట ఐటిడిఏ ఫిల్లింగ్ స్టేషన్లో బుధవారం అగ్ని ప్రమాదాల నివారణ, పరికరాల వినియోగం అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు పాలకొండ అగ్నిమాపక అధికారి జామి సర్వేశ్వరరావు తెలిపారు. ఫిల్లింగ్ స్టేషన్ వద్ద ఫోన్ సంభాషణలు జరిపితే రేడియేషన్ కారణంగా అగ్ని ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రాథమిక దశలో డ్రై కెమికల్ పౌడర్ ఎక్సిటింగ్ విషర్ ఆపరేటింగ్ చేసే విధానాన్ని వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్