వీరగొట్టం మండలంలోని రేగులపాడులో గల కెజిబివి పాఠశాలకు గురువారం మంగళగిరిలో 78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఎస్‌ఒ ఐ. ప్రమీలకు అవార్డు ప్రదానం చేశారు ఈ ఏడాది పదో తరగతి ఉత్తమ ఫలితాలతో పాటు, పాఠశాలల నిర్వహణ, మొక్కలు నాటడం, తదితర అంశాలపై ఉత్తమ పాఠశాలగా గుర్తించినట్లు ఆమె శుక్రవారం తెలిపారు.