కుసిమి గ్రామ సభలో అభివృద్ధి పై చర్చ

77చూసినవారు
కుసిమి గ్రామ సభలో అభివృద్ధి పై చర్చ
సీతంపేట మండలం కుసిమి గ్రామంలో బుధవారం గ్రామసభ నిర్వహించారు. గ్రామసభల నిర్వహణ, గ్రామస్తులు హాజరు తదితర అంశాలపై సంబంధిత అధికారులు స్థానికులతో మాట్లాడి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. గతంలో గ్రామ సభల్లో తీర్మానం చేసిన అంశాలు, వాటి అమలును పరిశీలించారు. జనసేన నాయకులు, గ్రామస్తులు, వార్డు మెంబర్లు, ప్రతినిధులు మహేష్, గోపాల్, సింహాచలం, రాకేష్, శంకర్రావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్