జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షలో మెరిసిన విద్యార్థి

54చూసినవారు
జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షలో మెరిసిన విద్యార్థి
సీతంపేట మండలం కారేంగూడ గ్రామానికి చెందిన బిడ్డిక అభిషేక్ గవర్నమెంట్ హైస్కూల్ సీతంపేటలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు, ఈ విద్యార్థి జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విషయం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హేమ సుందర్ సార్ మరియు ఉపాధ్యాయ సిబ్బంది ఎంతో సంతోషం వ్యక్తం చేశారు, అదేవిధంగా తనకు శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులు తాత పూడి లక్ష్మణరావుకి అభినందనలు బుధవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్