లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి

62చూసినవారు
లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి
కక్షిదారులు లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలని రాజాం సీనియర్ సివిల్ జడ్జీ జస్టిస్ వివేక్ ఆనంద్ శ్రీనివాస్ సూచించారు. శనివారం రాజాం కోర్టు సముదాయంలో కక్షిదారులతో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కక్షిదారులు ఇరుపక్షాల అంగీకారంతో వారి కేసులను రాజీ చేసుకుని విలువైన సమయం, సొమ్ము ఆదా చేసుకోవాలని సూచించారు. లోక్ అదాలత్ సత్వర న్యాయం జరుగుతుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్