కూర్మావతారంలో దర్శనమిచ్చిన జగన్నాథ స్వామి

61చూసినవారు
కూర్మావతారంలో దర్శనమిచ్చిన జగన్నాథ స్వామి
పాలకొండలో జగన్నాథస్వామి రథయాత్ర ఉత్సవాల్లో భాగంగా జగన్నాథుడు కూర్మావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు విశ్వనాథం దాస్ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరిసర గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. గురువారం హీరాపంచమి సందర్భంగా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే అవకాశం ఉన్నందున ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఈఓ సర్వేశ్వరరావు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్