శాకంబరీ దేవిగా గాయత్రి మాత

61చూసినవారు
శాకంబరీ దేవిగా గాయత్రి మాత
పాలకొండ పట్టణంలోని గాయత్రీ దేవి ఆలయంలో వారాహి గుప్త నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు బంకుపల్లి చిట్టిబాబు శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి యజ్ఞ, యాగాదులు నిర్వహించి దీక్షలు చేపట్టారు. బుధవారం ఇందులో భాగంగా గాయత్రి అమ్మవారిని ప్రతిరోజు కూరగాయలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. ఈ నెల 15వరకు అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతాయని అర్చకులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్