పాలకొండ: బాలకార్మికులపై అవగాహన

65చూసినవారు
పాలకొండ: బాలకార్మికులపై అవగాహన
అంతర్జాతీయ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రతీ ఏడాది బాలకార్మిక వ్యతిరేక మాసంగా జూన్ నెలలో నిర్వహిస్తున్న చైతన్య కార్యక్రమాల్లో భాగంగా గురువారం పాలకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జన చేతన సంస్థ నిర్వహించిన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రో చైల్డ్ గ్రూప్ - క్రాఫ్ రూపొందించిన "బాలలు పనిచేసే వాతావరణాన్ని కాదు - చదువుకునే వాతావరణాన్ని సృష్టిద్దాం" గోడ పత్రికను ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్