పాలకొండ: పాఠ్య పుస్తకాలు పంపిణీ

60చూసినవారు
పాలకొండ: పాఠ్య పుస్తకాలు పంపిణీ
పాలకొండ నగర పంచాయతీ పరిధి లో గల వెంకంపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు శుక్రవారం పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఎంలు బొత్స వెంకటరమణ, నిమ్మక భాస్కరరావు, ఉపాధ్యాయులు పరాంకుశంనాయుడు, గోపి, నాగమణి, మల్లేశ్వరరావు, రమాకుమారి, స్కూల్ కమిటీ సభ్యులు నీటకంఠ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్