శిథిలావస్థలో పాలకొండ అగ్నిమాపక కేంద్రం

77చూసినవారు
శిథిలావస్థలో పాలకొండ అగ్నిమాపక కేంద్రం
పాలకొండ నియోజకవర్గ పరిధిలో పాలకొండ, వీరగొట్టం, సీతంపేట, బూర్జ, రేగడి, ఆమదాలవలస సుమారు 15మండలాలకు ఆధారమైన పాలకొండ అగ్నిమాపక కేంద్రం శిథిలావస్థలో ఉంది. సిబ్బంది ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న భయంతో తాత్కాలికంగా ఒక షెడ్డు వేసుకొని విధులు నిర్వహిస్తున్నామని ఆదివారం తెలిపారు. ప్రభుత్వం తమ కష్టాలు తీర్చాలని అగ్నిమాపక అధికారి జామి సర్వేశ్వరరావు కోరారు.

సంబంధిత పోస్ట్