పాలకొండ మేజిస్ట్రేట్ కోర్టు ఏపీపీ బదిలీ

52చూసినవారు
పాలకొండ మేజిస్ట్రేట్ కోర్టు ఏపీపీ బదిలీ
పాలకొండ జ్యూడిషయల్ మేజిస్ట్రేట్ కోర్టు ఏపీపీగా పనిచేస్తున్న విజయలక్ష్మి బదిలీ అయ్యారు. విజయనగరం మొబైల్ కోర్టుకు బదిలీపై వెళ్తున్నట్లు ఆమె చెప్పారు. శుక్రవారం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శామ్యూల్ అధ్యక్షతన, జూనియర్ సివిల్ జడ్జి హరిప్రియ ఆధ్వర్యంలో పాలకొండ న్యాయవాదులు ఏపీపీని సన్మానించారు. ఈ కార్య క్రమంలో న్యాయవాదులు కే. వెంకటరమణ, రవి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్