పాలకొండ: పెంపుడు కుక్కలకు తప్పని సరిగా టీకాలు వేయించాలి

94చూసినవారు
పెంపుడు కుక్కలకు తప్పని సరిగా రేబిస్ నిరోధక టీకాలు వేయించాలని పశు సంవర్ధక శాఖ డీఏహెచ్ఓ మన్మథరావు తెలిపారు. ప్రపంచ జూనోసిన్ దినోత్సవం సందర్భంగా పాలకొండ పశువైద్య శాలలో పెంపుడు కుక్కలకు ఆదివారం ఉచితంగా వ్యాక్సిన్ వేశారు. కుక్క పుట్టిన దగ్గర నుంచి మూడు డోస్ల వ్యాక్సిన్ వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీ మాణిక్యాలరావు, డాక్టర్ చైతన్య శంకర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్