పాలకొండ: పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి

81చూసినవారు
పాలకొండ: పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి
పాలకొండ మండలం తంపటపల్లిలో గ్రామసభలో గ్రామ అభివృద్ధి లక్ష్యమే తమ లక్ష్యమని, తంపటపల్లి సర్పంచ్ అన్నారు. మంగళవారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి పెట్టాలన్నారు. తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని గ్రామాల్లో అవసరమైన పనులు గుర్తించాలన్నారు. ఈ సమావేశానికి సర్పంచ్ బాజ్జి అధ్యక్షత వహించగా ఎంపిటిసి రామారావు నీటి సంఘం అధ్యక్షుడు రామకృష్ణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్