భామినిలో కరెంట్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు

56చూసినవారు
భామిని మండలంలో శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి కరెంట్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి ఏడు గంటలైనా సరఫరా రాకపోవడంతో, ఏ కారణం వలన విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడిందో సంబంధిత అధికారులు తెలియపరుచుంటే ముందుస్తుగా జాగ్రత్త పడేవారని ప్రజలు తెలిపారు. ఇప్పటికైనా కరెంట్ సప్లై వచ్చేలా చూడాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్