కొత్త మద్యం పాలసీ నేపథ్యంలో ఉద్యోగ భద్రత కల్పించండి

53చూసినవారు
కొత్త మద్యం పాలసీ నేపథ్యంలో ఉద్యోగ భద్రత కల్పించండి
పాలకొండలో వైన్ షాప్ సిబ్బంది మంగళవారం నిరసనని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని ప్రకటించిన నేపథ్యంలో తమ ఉద్యోగాలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కొత్త మద్యం పాలసీ తో తమ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు భద్రత లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తమకు న్యాయం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్