రేగిడి: రోడ్డుపై మొక్కలు నాటి నిరసన

0చూసినవారు
రేగిడి: రోడ్డుపై మొక్కలు నాటి నిరసన
రేగిడి మండలంలోని ఉణుకూరు రోడ్డులో గత 8 సంవత్సరాల నుండి గుంతలతో పాదాచారులు, ప్రయాణికులు, గ్రామ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే తారు రోడ్డు మంజూరు చేయాలని, రోడ్డు సమస్య పరిష్కరించుకుంటే ఈనెల 14న గ్రామ ప్రజలతో నిర్బంధం తప్పదని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి. శంకర్రావు కోరారు. ఈ మేరకు ఆదివారం రాజాం -వంగర ప్రధాన రహదారి ఉణుకూరులో కిలోమీటర్‌ మేర పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడం, ఆ గుంతలు చెరువులను తలపించడంతో మొక్కలు నాటుతూ నిరసన తెలిపారు.

సంబంధిత పోస్ట్