పాలకొండలో తాగునీటి కొళాయిలకు మరమ్మతులు

71చూసినవారు
పాలకొండలో తాగునీటి కొళాయిలకు మరమ్మతులు
పాలకొండ నగర పంచాయితీలోని 5వ వార్డులో ఉన్న తాగు నీరు కొళాయిల సమస్యలపై వార్డు కౌన్సిలర్ వెలమల మన్మధరావు గురువారం స్పందించి వెంటనే మరమ్మతులు చేపట్టారు. వార్డులో ఉన్న ప్రజలకు తాగు నీరు సమస్యలు లేకుండా ఉండేందుకు చర్యలు చేపట్టినట్లు మున్సిపల్ ఛైర్మన్ పల్లా ప్రతాప్, కౌన్సిలర్ మన్మధరావు తెలిపారు. వీరితో పాటు స్థానిక వార్డు ప్రజలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్